News

స్వాతంత్య్ర వీర్ సావర్కర్ అవార్డులు

78views

అఖండ భారత్‌ స్వాప్నికుడు, ఆధునిక స్వాతంత్ర్యోద్యమ పితామహుడు స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సేవల స్మృత్యర్ధం ఇచ్చే స్వాతంత్య్ర వీర్ సావర్కర్ అవార్డులను మే 26 ఆదివారం నాడు ముంబైలో ప్రధానం చేయనున్నారు.2024 కు గానూ వీర్ సావర్కర్ అవార్డులలో స్వాతంత్య్ర్య వీర్ సావర్కర్ శౌర్య అవార్డును వీరచక్ర గ్రహీత కల్నల్ సచిన్ నింబాల్కర్, స్వాతంత్రవీర్ సావర్కర్ సైన్స్ అవార్డును ఇండోర్ IIT డైరెక్టర్ డాక్టర్ సుహాస్ జోషి, స్వాతంత్రవీర్ సావర్కర్ స్మారక పురస్కారాన్ని విద్యాధర్, స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ప్రత్యేక పురస్కారాన్ని నటుడు రణదీప్ హుడా అందుకోనున్నారు.