
222views
జమ్మూకశ్మీర్ ప్రఖ్యాత అమర్ నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. మొత్తం 52 రోజులపాటు సాగే ఈ యాత్రలో దేశ విదే శాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం పిలుపునిచ్చారు.





