News

పాక్‌ వ్యక్తిని అప్పగించిన బీఎస్‌ఎఫ్‌

259views

అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్‌ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్‌ రేంజర్లకు అప్పగించింది. పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఈ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. తనిఖీ చేసినప్పుడు అనుమానాస్పద వస్తువులేవీ లభ్యంకాలేదు.