News

ఓటు వేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సర్ కార్వవాహ దత్తాత్రేయ హోసబాలే గారు

340views

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు ఈ రోజు కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల పోలింగ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.