
229views
శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులకు తితిదే అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది తరహాలోనే ఈ నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని తితిదే ముద్రించింది. తిరుమల, తిరుపతిలోని తితిదే పుస్తక విక్రయ కేంద్రాల్లో రూ.75 చెల్లించి భక్తులు కొనుగోలు చేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.





