
351views
బహుశా ప్రపంచ చరిత్రలో ఆయనతో పోల్చదగిన యోధుడు మరొకరు ఉండరు. బ్రిటిష్ వారి నుండి భారత్‌ను విముక్తి చేస్తున్నట్లు ప్రకటించి, జాతీయ ప్రభుత్వాన్ని ప్రకటించిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత్ లో తమ స్థానం పదిలంగా ఉందని భావించినా భారత్ లో ఇక్కడే ఉండడం క్షేమకరం కాదనేలా బ్రిటిష్ వారిలో భయాన్ని కలిగించిన అద్భుతమైన నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్.





