News

బెంగాల్ హింసపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ హెచ్చరిక

791views

శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిత్యం కొనసాగుతున్న హింసను నిరోధించడానికి తీసుకోవలసిన అన్ని చర్యలను తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి ప్రజా జీవనంలో ప్రజా జీవనంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది.

బెంగాల్లో కొన్ని వారాలుగా జరుగుతున్న హింసను అదుపు చేసి ప్రజలకు రక్షణ కల్పించి వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సూచించింది.