
292views
ఓ ముస్లిం యువకుడు హిందూ దేవాలయంలోకి ప్రవేశించి మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా సాలార్ బ్లాక్ పరిధిలోని కందర్ గ్రామంలోని ఆలయంలోకి ప్రవేశించి అరా షేక్ అనే ముస్లిం యువకుడు హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ పవిత్ర స్థలంలో మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.





