News

16 కేజీల పట్టువస్త్రంపై రామాయణంలోని 168 చిత్రాలు

359views

బాపట్ల జిల్లా అద్దంకిలో నేతన్న నాగరాజు వండర్ క్రియేట్ చేశాడు. 16 కేజీల పట్టువస్త్రంపై రామాయణంలోని 168 చిత్రాలను రూపొందించాడు.  ఆ భారీ చీరలాంటి వస్త్రాన్ని చూసి స్థానికులంతా ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. నాగరాజు ఓపిక, శ్రమ అద్భుతమంటూ కొనియాడారు.