
237views
బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన పాకిస్తాన్‌లోని సింధ్‌లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాల హిందువులు అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించి, వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు క్రైస్తవులు, ఇతర మైనారిటీలు కూడా ఇందులో పాల్గొన్నారు.





