News

ఘనంగా వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు

276views

పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకంఠపురం గ్రామంలో నిర్మించిన వేదవ్యాస దర్మక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం జరిగాయి. భవఘ్ని గురు దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకరరావు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌, మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొన్నారు.