News

అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రకిరీటం సిద్ధం!

293views

పెద్దాపురానికి చెందిన పారిశ్రామిక వేత్త శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన శ్రీ మట్టే సత్య ప్రసాద్ దంపతులు అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రకిరీటం తయారు చేయించారు. సుమారు 682.230 గ్రాముల బంగారంతో దీనిని రూపొందించారు. కిరీటానికి సుమారు 98 శాతం వజ్రాలు పొదిగారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా దీనిని స్వామి వారి దేవస్థానానికి త్వరలో అందజేయనున్నరు.