
384views
లీసెస్టర్: యుకేలోని లీసెస్టర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిస్ట్ గూండాలు దాడులు చేస్తున్నారు. ఈ ముఠా ఉద్దేశపూర్వకంగా హిందువుల ఇళ్ళను లక్ష్యంగా చేసుకుంది. అయితే, స్థానిక పోలీసులు గుండాల దాడులపై పట్టించుకోవడం లేదన్న ఆవేదనలు ఆ ప్రాంతంలోని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
Concerning: Islamist goons targeting Hindus in #Leicester UK last few days. Gang of Islamist thugs targeted Hindu houses deliberately while the local police mostly kept watching. Several clashes have been reported recently. pic.twitter.com/iYVaqPT2Hx
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 6, 2022





