News

అసొంలో ఉగ్ర‌వాది భార్య అరెస్టు

491views

అసొం: అసొంలో ఉగ్ర‌వాది భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ధుబ్రి జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో జోహురా కతున్‌కు సంబంధం ఉంది. జోహురా పరారీలో ఉన్న ఉగ్రవాది, అనుమానిత బంగ్లాదేశ్ జాతీయుడు అబు తల్లా భార్య. ఆమె వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి