archiveTerrorist

News

ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు…

గాంధీనగర్‌: “దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఆప్‌లపై మండిపడ్డారు....
News

ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ: 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్ష విధిస్తూ తనకు విధించిన తీర్పును పునఃసమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) ఉగ్రవాది మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది....
News

కశ్మీర్​లో ఉగ్రదాడి… ఇద్దరు యూపీ కూలీలు మృతి…. ఉగ్రవాది అరెస్టు

కశ్మీర్​: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రెనేడ్ దాడిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని హర్మేన్ ప్రాంతంలో ఈ ఘటన...
News

‘మెటా’ను ఉగ్రసంస్థగా ప్రకటించిన రష్యా!

మాస్కో: మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది. ఈ మేరకు రష్యా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా...
News

లష్కరే తోయిబా ఉగ్రవాదికి చైనా స‌పోర్టు!

భారత్​, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల న్యూఢిల్లీ: 2008 నవంబర్‌ 26 నాటి ముంబయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది సాజిద్‌ మీర్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం సహా...
News

అసొంలో ఉగ్ర‌వాది భార్య అరెస్టు

అసొం: అసొంలో ఉగ్ర‌వాది భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ధుబ్రి జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో జోహురా కతున్‌కు సంబంధం ఉంది. జోహురా పరారీలో ఉన్న ఉగ్రవాది, అనుమానిత బంగ్లాదేశ్ జాతీయుడు అబు...
News

మోదీ హత్యకు కుట్ర.. ఎన్.ఐ.ఏ అదుపులో తీవ్రవాదులు!

న్యూఢిల్లీ: పాట్నా ఉగ్ర దాడి కుట్ర వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ) గురువారం దర్యాప్తు ప్రారంభించింది. దర్బంగా నగరంలోని ఉగ్రవాద అనుమానితులైన నూరుద్దీన్, సనావుల్లా, ముస్తాఖీంల ఇళ్ళ‌పై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన నూరుద్దీన్ పాట్నా జైలులో...
News

క‌శ్మీర్‌లో పాక్ ఉగ్ర‌వాది కాల్చివేత‌!

క‌శ్మీర్‌: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి మూడు రోజుల ముందు భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు కాల్చిచంపాయి. జమ్ముక‌శ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాక్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు తీవ్రవాది ప్రయత్నించాడు. బఖూర్పూర్ బీవోపీ(బార్డర్ ఔట్‌...
News

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!

దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్....
News

ఆల్‌ఖైదా హెచ్చరికలతో భారత భద్రతా దళాలు అప్ర‌మ‌త్తం

న్యూఢిల్లీ: భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగడంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ వ్యాఖ్యలపై ఓ లేఖ విడుదల చేసిన అల్ ఖైదా...
1 2
Page 1 of 2