అసొంలో ఉగ్రవాది భార్య అరెస్టు
అసొం: అసొంలో ఉగ్రవాది భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ధుబ్రి జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో జోహురా కతున్‌కు సంబంధం ఉంది. జోహురా పరారీలో ఉన్న ఉగ్రవాది, అనుమానిత బంగ్లాదేశ్ జాతీయుడు అబు...

