News

తిరుమ‌ల‌లో ఆధ్యాత్మికత‌ ఉట్టిప‌డేలా నిర్మాణాలు: ఈవో ఆదేశాలు

447views

తిరుప‌తి: తిరుమ‌లకు మ‌రింత ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా ఇంజినీరింగ్ ప‌నులు చేప‌ట్టాల‌ని, ఇందులో ఫుట్‌పాత్‌లు, మంచినీటి కొళాయిలు, మ‌రుగుదొడ్లు ఇతర ఇంజినీరింగ్ పనులు ఉండాల‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి