News

అన్నవరం సత్యనారాయణ స్వామికి కోటి తులసీదళాలతో అర్చన

638views

అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామికి నేడు కోటి తులసి దళార్చన చేయనున్నారు. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా విజయవాడకు చెందిన శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు స్వామి వారికి తులసి దళాలు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా భక్తులు తులసి దళాలను సిద్ధం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి