News

వ‌చ్చే నెల‌ 5 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

550views

శ్రీ‌శైలం: శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్ అయిదోతేదీ నుంచి డిసెంబర్ నాలుగోతేదీ వరకు కార్తీక‌ మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు కార్తీక‌ మాసంలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ మాసంలో స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ నిర్వాహకులకు భక్తులు సహకరించాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి