News

విశాఖ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు

709views

విశాఖ జిల్లా పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరిపాయి. అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.