
695views
గిరిజనులను మతం మార్చడం కోసం క్రైస్తవ నాయకుల మరియు జార్ఖండ్ లో స్థాపించబడిన చర్చిలు గా పేర్కొనబడుతున్న మత మార్పిడి ముఠాలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సొరేన్ ను కలిసి మంతనాలు జరపడం జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు తెలియజేసింది. రాష్ట్రమంతటా జాగరణ చెయ్యడం కోసం పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్ళి కలిసే ప్రయత్నం కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది.

ఈ మేరకు ఢిల్లీ నుండి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే గారు ప్రకటన విడుదల చేశారు.





