
204views
రాష్ట్రంలోని ప్రధాన, ముఖ్య ఆలయాలన్నింటా ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్, సహాయ కమిషనర్ కేడర్ ఆలయాల ప్రాంగణాలు అన్నింటినీ ప్లాస్టిక్ రహిత ప్రదేశాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర విజన్ 2047లో భాగంగా.. తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.




