News

9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు రద్దు

178views

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్‌ దర్శనాలను తితిదే రద్దుచేసింది. ఈ కారణంగా 8, 15 తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించరు.