News

సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం

261views

సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే కల్యాణోత్సవాలను పురస్కరించుకుని రాత్రి 7గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను తిరిగి కల్పిస్తున్నట్లు తెలిపారు.