videos

జాతీయవాద చిహ్నం మధుకర్ దత్తాత్రేయ దేవరస్ జీ..!!

487views

నేడు పరమ పూజనీయ..బాలా సాహెబ్ దేవరస్ గారు.( రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సర సంఘ్ చాలక్) జయంతి.

|| అంటరానితనం పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపం కాదు ||

అని చెప్పి, హిందువులలో సామాజిక సమరసత విలసిల్లాలని కోరిన మహానుభావులు వారు..,

ఎమర్జెన్సీ చీకట్లను తొలగించడానికి భారత భూమిపై వెలిగించిన కాగడా వారు…,

రామజన్మభూమి ఆందోళనకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రత్యక్ష ఉద్యమానికి పూనుకోవాలని ,
ప్రతిజ్ఞ తీసుకొని పనిచేయాలని దిశను ఇచ్చిన ఉద్యమకర్త…వారు.,

వారి జయంతి సందర్భమున ఆ దివ్యాత్ముడికి అనేక అనేక వందనములు.