News

తిరుమలలో తగ్గిన భక్తజనం

133views

తిరుపతి : నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న వారు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన ఇబ్బంది లేదు. తిరుమలలో నేడు (సోమవారం) భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గిపోయింది. దీంతో భక్తులను క్యూలైన్లలో వేచి ఉంచకుండా నేరుగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఇక ఆదివారం శ్రీవారిని 76,201 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.గ్గిన భక్తజనం
తిరుపతి : నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న వారు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన ఇబ్బంది లేదు. తిరుమలలో నేడు (సోమవారం) భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గిపోయింది. దీంతో భక్తులను క్యూలైన్లలో వేచి ఉంచకుండా నేరుగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఇక ఆదివారం శ్రీవారిని 76,201 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.