News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

200views

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 14 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,605 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,947 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.