బీహార్‌లో అనాగరికం.. ముస్లిం యువతిని ప్రేమించాడని ఉమ్మును నాకించారు…(వీడియో)
సమస్తిపూర్: ముస్లిం యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న కారణంతో ఓ దళిత యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టారు. అంతేకాదు... ఓ మౌలానా వద్దకు తీసుకువెళ్ళి పంచాయతీ పెట్టారు. అక్కడ ఆ యువకుడిని ఉమ్మి వేయమని బలవంతం చేసి, ఆపై తన నాలుకతో అయిదుసార్లు...
