
592views
మహారాష్ట్ర: మహారాష్ట్రలో ఘోరం సంభవించింది. ఓ రాక్షస గుంపు సాధువులను దారుణంగా కొట్టింది. సాంగ్లీలో ఒక గుంపు మధురకు చెందిన నలుగురు సాధువులను దారుణంగా కొట్టింది. గాయపడిన సాధువులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నలుగురు సాధువులు పంఢరపూర్ దర్శనానికి వెళ్తున్నారు.
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
#Maharashtra: A mob in Sangli brutally thrashed four #sadhus hailing from Mathura. The injured sadhus were later hospitalised by the police. All four sadhus were going for Pandharpur Darshan. pic.twitter.com/NNiNl4Iedt
— Organiser Weekly (@eOrganiser) September 14, 2022





