ఛత్తీస్గఢ్లో దారుణం… ముగ్గురు సాధువులపై దాడి!
భిలాయ్ చరోడా: పిల్లలను ఎత్తుకేళ్ళుందుకు వచ్చారన్న అనుమానంతో ముగ్గరు సాధువులను గ్రామస్థులు దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఒకరి తలకు దెబ్బ తగిలింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది ఆ ముగ్గురు...

