
385views
* కొమురం భీమ్ ఊరిలో అందమైన మ్యూజియం
తెలంగాణ ప్రభుత్వం కొమురం భీమ్ జ్ఞాపకార్థం ఆయన స్వగ్రామమైన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జోడెన్ ఘాట్ లో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన మ్యూజియాన్ని నిర్మించింది. స్వదేశీ దినోత్సవం (#Indigenous Day) సందర్భంగా ఈ మ్యూజియాన్ని మీకు పరిచయం చేస్తున్నా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.





