హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్
భాగ్యనగరం: వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శిల్పకళా వేదికలో మునావార్ షో జరగనుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర...