దొంగవేషాలు!
హనుమాన్ మాల వేసి, సారా రవాణా ములుగు: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తయారైన నాటుసారాని తెలంగాణలోని ములుగు జిల్లాలో విక్రయానికి తెచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు హనుమాన్ మాలలు వేసుకుని తరలింపు మొదలుపెట్టారు. పక్కా సమాచారంతో...
