బంగ్లాదేశ్ గ్రామాల్లో హిందువులను తరిమికొట్టాలని నినాదాలు!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని అక్కడి ముస్లింలు హిందూ సమాజంపై కన్నేశారు. ఆ దేశం నుంచి హిందువులను తరిమివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో చోటుచేసుకున్న హిందూ వ్యతిరేక అల్లర్ల మూడో రోజున పక్కా ప్రణాళికతో మైక్ ద్వారా గ్రామాల్లో హిందువులను తరిమికొట్టాలని నినాదాలు...
