News

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ భగవత్‌ ఇండోర్‌ పర్యటన

63views

ఇండోర్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ జీ భగవత్‌ ఇండోర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో అక్కడ రెండు రోజులపాటు బస చేస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి