News

విద్యా భారతి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – సందేశాన్ని అందించనున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

274views

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సందేశాన్ని ఇవ్వనున్నారు. జూన్ 21 సోమవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు webex ద్వారా వర్చువల్ గా వారు తన సందేశాన్ని అందించనున్నారు. వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని, వారు యోగా ప్రదర్శన కూడా ఇవ్వనున్నారని విద్యా భారతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ సుధాకర్ తెలిపారు. ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఉపాధ్యాయులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

https://janass.webex.com/janass/j.php?MTID=m6ed12e02b659e5939bd8019d189fa83a

 

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.