archiveBrahmashri Samavedam Shanmukha Sharma

News

విద్యా భారతి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – సందేశాన్ని అందించనున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సందేశాన్ని ఇవ్వనున్నారు. జూన్ 21 సోమవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు webex ద్వారా వర్చువల్ గా వారు తన సందేశాన్ని...