యూరప్‌లో కొవిడ్ విజృంభణ!
లాక్ డౌన్ ఆంక్షలు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు పలుచోట్ల హింసాత్మక ఘటనలు బెల్జిజం: యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు ఆగ్రహావేశాలు తెలుపుతున్నారు. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెల్జిజంలో...

