యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు సన్నాహాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోవత్సవాన్ని ఈ నెల 21న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ లో జరిగే ప్రధాన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా సాధన చేయనున్నారు. 75 మంది కేంద్ర మంత్రులు...