జాతరమ్మ.. జాతరో.. విజయనగరంలో మొదలైన తీర్థాల ఉత్సవాలు!
విజయనగరం -- సంక్రాంతి పండగ ముగిసింది.. ఇక విజయనగరంలో జాతరలు మొదలయ్యాయి. జిల్లా అంతటా తీర్థాల పరంపర కనుమ రోజున ఆరంభమైంది. ఎక్కడ చూసినా విద్యుత్తు దీపాల అలంకరణలో అమ్మవార్ల ఆలయాలు.. భక్తజనంతో వాటి ప్రాంగణాలు నిండిపోయాయి. ఈ సందడి మరో...








