ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాడికి స్వర్ణం
విజయనగరం: ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు గురునాయుడు(16) స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. విజయనగరం జిల్లాకు చెందిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతతీయుడిగా నిలిచాడు. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత...








