archive#VHP

News

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం వెనుక తీవ్రవాదుల కుట్ర!

దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు విశ్వహిందూ పరిషత్ హితబోధ భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్....
News

మసీదులో పూజలు చేస్తాం: వీహెచ్‌పీ ప్రతిన

'శ్రీరంగ'లో టిప్పుసుల్తాన్ మసీదు నిర్మించాడని ఆరోపణ భారీగా పోలీసుల మోహరింపు శ్రీరంగపట్నం: కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో నగరంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకూ 144...
News

జ్ఞానవాపి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నిరూపిస్తాం: విశ్వహిందూ పరిషత్ వెల్లడి

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ స్వాగతించారు. జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటనే విషయాన్ని హిందువుల తరఫు నుంచి రుజువు చేస్తామని అన్నారు. ''సమస్య సంక్లిష్టమైనందున ఇందుకు...
News

జ్ఞాన్‌వాపిలో శివలింగం కనిపించడంపై వీహెచ్‌పీ సంతోషం

వార‌ణాసి: వారణాసిలోని జ్ఞాన్‌వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్న‌ట్టేన‌ని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్‌వాపి ఆలయంలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించడం పట్ల విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ వర్కింగ్‌...
News

యాదాద్రి పార్కింగ్‌ ఫీజులపై మండిపడ్డ వీహెచ్‌పీ

యాద‌గిరి: యాద‌గిరి గుట్ట‌ దేవాలయానికి వచ్చే వారి వాహనాలకు ఖరారు చేసిన పార్కింగ్‌ ఫీజుపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తీవ్రంగా మండిపడింది. హిందూ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం కేవలం తమ ఖజానా నింపే ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తుందనేందుకు ఈ...
News

మ‌సీదు మ‌ర‌మ్మ‌తు చేస్తుండ‌గా బ‌య‌ట‌ప‌డ్డ ఆల‌య ఆకృతి

మంగుళూరు: మంగళూరు ప్రాంతంలోని ఓ మసీదుకు సంబంధించిన మ‌ర‌మ్మ‌తు ప‌నులు జరుగుతూ ఉండగా హిందూ నిర్మాణ శైలికి సంబంధించిన పిల్లర్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. గురువారం మంగళూరు శివార్లలోని పురాతన మసీదు కింద హిందూ దేవాలయం లాంటి నిర్మాణ డిజైన్ కనుగొనబడింది. మంగళూరు శివార్లలోని...
News

కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య

తిరువ‌నంత‌పురం: `లవ్ జిహాద్’ వాస్తవం అంటూ ఓ పార్టీ కార్యకర్త చేసిన మతాంతర వివాహం కారణంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విచ్ఛిన్నమైనదని పార్టీ మాజీ ఎమ్యెల్యే జార్జ్ ఎం.థామస్ పేర్కొనడం కేరళ సీపీఎంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ విషయమై ఆత్మరక్షణలో...
News

జహంగీర్‌పురి ఘర్షణల్లో వీహెచ్‌పీ పేరు.. మండిప‌డ్డ ప‌రిష‌త్‌!

న్యూఢిల్లీ: జహంగీర్‌పురి ఘర్షణల సందర్భంగా తాము పోలీస్ అనుమతి లేకుండానే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపినట్టు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల విశ్వహిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో పాటు, భజరంగ్ దళ్‌పై కేసు నమోదు...
News

సామాజిక సాధికారికత కోసం పోరాడిన అంబేడ్క‌ర్‌

ధర్మ‌వ‌రం: ఏపీలోని ధ‌ర్మ‌వ‌రంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో డాక్ట‌ర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వ‌క్త‌లు మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికత కోసం అహ‌ర్నిష‌లు పోరాడార‌న్నారు. రాజ్యాంగ పరిషత్‌ సభ్యునిగా ఉండి,...
News

ఢిల్లీలోని కుతుబ్ మినార్ విష్ణు ధ్వజమే…

హిందూ పూజలకు అనుమతించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్ న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం కుతుబ్‌మినార్‌‌పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి వినోద్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రసిద్ధ స్మారక చిహ్నం కుతుబ్‌మినార్‌ నిజానికి విష్ణు స్తంభం అని వీహెచ్‌పీ ప్రతినిధి...
1 2 3 4 5 7
Page 3 of 7