వైభవంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ
తిరుపతి: తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరణ శ్రీవారి ఆశీస్సులతో ఆగస్టు 7వ తేదీ ఉదయం 8 గం.07 నిమిషాల...


