లాక్‌డౌన్ దిశగా బ్రిటన్
లండన్: బ్రిటన్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి. ఇంగ్లాండ్లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి...






