‘ఇస్లాంలోకి మారి పెళ్ళి చేసుకో.. లేదంటే రేప్ వీడియోను సోషల్ మీడియాలో పెడతా’… ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకుడి దారుణం!
లక్నో: ఉత్తరప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న ఓ మహిళను గన్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనంతరం ఈ దారుణాన్ని వీడియో తీశాడు. మతం మార్చుకుని తనను పెళ్ళి చేసుకోమని మహిళను బెదిరించాడు. లేదంటే వీడియోను...