archiveTTD News

News

స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం.. టీటీడీలో నూత‌న వంటశాల ప్రారంభం

తిరుప‌తి: స్విమ్స్‌లో ఫిజియోథెర‌పీ, న‌ర్సింగ్, పారామెడిక‌ల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా భోజన స‌దుపాయం క‌ల్పించ‌డం కోసం ఏర్పాటుచేసిన నూత‌న వంట‌శాల‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. నూత‌నంగా ఏర్పాటుచేసిన వంట‌శాల‌లోని స‌దుపాయాలను ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు త‌యారుచేసే ఆహారానికి సంబంధించిన...
News

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం

తిరుమల: తిరుమలలో శుక్రవారం అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు...
News

నేడు ఆన్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు 27వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను ఈనెల 28వ తేదీ...
News

ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం

సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే...
News

అక్టోబ‌రు 2 నుండి శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమ‌ల: టిటిడికి అనుబంధంగా ఉన్న కీల‌ప‌ట్ల‌లోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు రెండోతేదీ నుండి నాలుగో తేదీ వరకు పవిత్రోత్సవాలు జ‌రుగనున్నాయి. అక్టోబ‌రు ఒక‌టోతేదీన సాయంత్రం ఆచార్య‌వ‌ర‌ణం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్పణ నిర్వ‌హిస్తారు. ఆల‌యంలో ఏడాది పొడ‌వునా నిర్వ‌హించే కైంక‌ర్యాల్లో...
News

టీటీడీ ఆలయాల్లో గోపూజ ప్రారంభం

తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయాల్లో బుధవారం అధికారులు గో పూజను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఆలయంలో భక్తులకు...