archive#Tirupathi Sarvadarsanam

News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు అయిదు సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి...
News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్ దర్శనానికి అయిదు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు...
News

భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని….

తిరుపతి: వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో...
News

ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు

తిరుప‌తి: పేదవారికి అండగా ఉండడానికి కల్యాణమస్తూ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు ఏడో తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని...
News

తిరుమలలో శ్రీవారి కాలినడక భక్తుల ఆందోళన

తిరుప‌తి: శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టుమార్గంలో కాలినడకన వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు సకాలంలో తిరుమలకు చేర్చకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు ఉదయం ఎనిమిది గంటలకు తమ బ్యాగులను టీటీడీ లగేజీ కౌంటర్‌లో అందజేసి రసీదులు...
News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అష్ట‌క‌ష్టాలు!

తిరుప‌తి: శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అలిపిరి నుంచి ఆనందనిలయం వరకూ అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమ కోసం, తమవాళ్ల కోసం అనేక మొక్కులు మొక్కుకున్నారు. వృద్ధులు తమ జీవిత చరమాంకంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని...
News

తిరుప‌తిలో అదనంగా రెండు గంటల దర్శనం

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శన భక్తులకు అదనంగా రెండు గంటలు దర్శనం కల్పిస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాల రద్దుతో భక్తులకు అదనంగా...