తిరుమలలో ఐదేళ్ళ బాలుడి కిడ్నాప్!
తిరుపతి: ప‌్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో అయిదేళ్ళ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బాలుడు గోవర్దన్ రాయల్ దామినీడుకు చెందినవాడు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ సంఘటన నిన్న ఉదయం 5.45 గంటలకు చోటుచేసుకుంది. బాధితుడి తల్లి...


