archiveShivraj Singh Chouhan

News

ప‌శుప‌తినాథ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర వ్య‌వ‌సాయ, రైతు సంక్షేమ‌ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ నేపాల్‌లోని ప‌శుప‌తినాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న ప‌శుప‌తినాథ్‌ను ద‌ర్శించుకున్నారు. బిమ్స్‌టెక్ దేశాలకు చెందిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రులు కాఠ్మాండులో స‌మావేశం అవుతున్నారు. ఆ స‌మావేశంలో పాల్గొనేందుకు...
News

ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి శివైక్యం

గుజరాత్‌ లోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి అనంతశ్రీ విభూషిత స్వరూపానందేంద్ర సరస్వతి (99) శివైక్యం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు....
News

మార్ఫింగ్‌ వీడియో షేర్‌ చేసినందుకు దిగ్విజయ్‌ సింగ్ పై కేసు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై మధ్యప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మార్ఫింగ్ వీడియోను దిగ్విజయ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడమే కేసు నమోదుకు గల ప్రధాన కారణం. ఆ వీడియోలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా...