జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కల్పించిన రక్షణ పొడిగింపు
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతంలో ఉన్న ‘శివలింగం’కు ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం...